హనుమకొండ చౌరస్తా, జనవరి 3: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య(Vemulapalli Venkatramaiah) డిమాండ్ చేశారు.
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, రైతురుణ విముక్తి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చేపట్టిన చలోరాజ్భవన్ కార్యక్రమాన్ని విజయవంతం �