‘మా కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారు.. మా పొట్ట కొడితే ఇంట్లోని మహిళలకు కన్నీరే మిగులుతుంది’ అని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య వెల్లడించారు. నాచారంలోని సం