విద్యారంగంలో ప్రాథమిక దశలో పాఠశాలల్లో నీతి పద్యాలు నేర్పిస్తే అదే వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క వ్యక్తిగత జీవితానికే కాకుండా సామాజిక జీవితానికి, రాజకీయాలు అవగాహన చేసుకోవటానికి కూడా పనికి వస�
ఆ ఆధ్యాత్మిక పరంపర అలాగే కొనసాగి తెలుగు ప్రాంతంలో పోతులూ రి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, శివరామదీక్షితులు, భాగవతుల కృష్ణప్రభువు వంటి వా రు అధ్యాత్మిక విషయాలను ‘పామర లోకం’లోకి తీసుకు వచ్చారు.