తాండూరు లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవు తున్నది. పట్టణంతోపాటు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
గోతుల మయంగా ఉన్న రోడ్డులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఒక గోతిని తప్పించబోయి బైక్పై వెళ్తున్న వారిద్దరిని ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు కూడా ఆ రోడ్డుపై పల్టీకొట్టింది.