పార్కింగ్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్న కరుడుగట్టిన దొంగను, ఇద్దరు బైక్ రీసివర్లను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. 59 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని.. నిందితులను ర�
పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్. ఎవరైనా బైకు, స్కూటర్లు పార్కింగ్ చేస్తే మాస్టర్ కీ ద్వారా దాని కొట్టేయడంలో వారిది అందవేసిన చేయి. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 19 వాహనాలకు పైగా దొంగతనం చేశారు.