పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్
పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్. ఎవరైనా బైకు, స్కూటర్లు పార్కింగ్ చేస్తే మాస్టర్ కీ ద్వారా దాని కొట్టేయడంలో వారిది అందవేసిన చేయి. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 19 వాహనాలకు పైగా దొంగతనం చేశారు.
- మాస్టర్ కీ సాయంతో దొంగతనం
- పోలీసుల అదుపులో నిందితులు
ఖైరతాబాద్, జూన్ 1 : పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్. ఎవరైనా బైకు, స్కూటర్లు పార్కింగ్ చేస్తే మాస్టర్ కీ ద్వారా దాని కొట్టేయడంలో వారిది అందవేసిన చేయి. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 19 వాహనాలకు పైగా దొంగతనం చేశారు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ చింతల్‌మెట్‌కు చెందిన అక్బర్ మీర్జా (54), నాంపల్లికి చెందిన అబ్దుల్ సలీం ఖాన్ అలియాస్ సలీం (55), బహదూర్‌పురా ఎంఎం ఖయ్యూమ్కు చెందిన మీర్ వాసి హైదర్ మూసావి (34), మాసబ్‌ట్యాంక్ శ్యామ్నగర్కు చెందిన రాజు (38) ముఠాగా ఏర్పడ్డారు.
జనావాస ప్రాంతాల్లో, వివిధ కూడళ్లు, కార్యాలయాల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తిస్తారు. దాని యజమాని లేకపోవడాన్ని గమనించి తమ వద్ద ఉన్నర మాస్టర్ కీ సాయంతో స్టార్ట్ చేసి దొంగతనం చేసి తీసుకెళ్తారు. ఇప్పటి వరకు పలు పోలీసు స్టేషన్ల పరిధిలో 19 వాహనాలను దొంగిలించారు. వీరిలో అబ్దుల్ సలీం ఖాన్‌పై పీడీ యాక్ట్ నమోదై ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీపీ సంజయ్‌కుమార్ నేతృత్వంలో సైఫాబాద్ డీఐ నరేశ్, ఎస్సై నిరంజన్ల బృందం నిందితులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

