మలక్పేటలోని ఈస్ట్జోన్ ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం సాంకేతిక లోపంతో ఉదయం సర్వర్లు డౌన్ కావటంతో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఉదయం నుంచి వాహన సేవలు నిలిచిపోయాయి.
జాతీయ రహదారులపై టోల్ చెల్లింపు నిబంధనలను కేంద్రం మంగళవారం కఠినతరం చేసింది. టోల్ బకాయిలు ఉన్న వాహనాలకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు(ఎన్వోసీ), ఫిట్నెస్ సర్టిఫికెట్లు, జాతీయ పర్మిట్లు సహా కీలక రిజిస్�