Protests | దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి (vegetable price hike). ఈ నేపథ్యంలో ఉల్లి, ఇతర కూరగాయల ధరల పెరుగుదలపై విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు (Opposition protests).
Vegetable Price Hike | దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాటి ప్రభావం వంటిల్లుపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణం�