ప్లేట్‌మీల్స్ తినాలంటే రూ.80.. ఫుల్‌మీల్స్ అయితే రూ.100 ఖర్చు అవుతుంది. అలాంటిది.. గర్భిణులు, బాలింతలు తినే భోజనానికి రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా.. రూ.27.59 మాత్రమే.
ప్రభుత్వం ఐదు నెలలుగా గ్యాస్, కూరగాయల బిల్లులు చెల్లించటం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని పేర్�