జహీరాబాద్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ మడిగెలు వేలం పాటలో దక్కించుకున్న వ్యాపారులకు అప్పగించడంలో తాత్సా రం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు అమలు కావడం ల�
ప్రజలకు పండ్లు, పూలు, కాయగూరలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, చికెన్, మటన్ ఒకేచోట లభించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వెజ్ అండ్ నాన్వెజ్ మా ర్కెట్లు నిర్మించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్�