గత 15 రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
వరి కోతలు ప్రారంభమై నెల రోజులైనా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదంటూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉప్పుమడుగు -ఆలూర్ ఎక్స్ రోడ్డుపై బైఠాయిం�