నేను చచ్చాక
లోకమేదో ఇప్పటికే అంతమవుతున్నట్టు
అనవసరపు కంఠశోకాలు, పెడబొబ్బలు పెట్టకండి
నాకసలే అరుపులంటే చికాకు
లేని కీర్తిని ఆపాదించి కీర్తిని మాత్రమే చెప్పకండి
నేనన్న నాలుగు మాటలేవన్న మంచివనుకుంటే వ
వీలునామా.. సంపన్నుల వ్యవహారంగానే భావిస్తాం. నిజానికి, కుబేరులతో పోలిస్తే మధ్యతరగతి కుటుంబాల్లోనే వారసత్వ గొడవలు ఎక్కువ. స్పష్టమైన వీలునామా లేకపోతే ఆ సమస్యలు మరింత సంక్లిష్టం అవుతాయి. కోర్టు మెట్లు ఎక్కా