యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంకార సేవోత్సవంలో భాగంగా మంగళవారం నృసింహ స్వామి ఉదయం వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు.
ఉదయం వటపత్రశా యిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావా�