జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ, బ్రహ్మణవాడలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం పూజలు చేశారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జడ్చర్ల పట్టణంలో ని పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపా ల్లో ఆలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం స్థానిక వాసవీకన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘ�