వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో (Varanasi Molestation Case) అరెస్టయిన ముగ్గురు నిందితులను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది.
వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూ సంస్ధ వెలుపల రెండు నెలల కిందట విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు బీజేపీ సభ్యులని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Ak