కొంతమంది వారికి వచ్చిన భాషలను చక్కగా మాట్లాడుతారు. కానీ, రాత విషయానికి వస్తే మాత్రం దారుణమైన పొరపాట్లు చేస్తుంటారు. ఇక్కడి సంభాషణలోనూ ఇదే ప్రధానమైన అంశం.
Raajadhani Files | టాలీవుడ్లో ఈ మధ్య ఏపీ రాజకీయాలకు సంబంధించి సినిమాలు రావడం కామన్ అయిపోయింది. ఇప్పటికే సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం అంటూ రానుండగా.. మరోవైపు ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా యాత్ర-2 రాబోతుంది.
అవిభక్త కవలలు వీణా-వాణీ ఆదివారం 20వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 2003 అక్టోబర్ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో జన్మించిన వీరికి పుట్టుకతోనే తలలు అతుక్కొని ఉన్నాయి.