పతంగుల పోటీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్'. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు
ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పతంగ్'. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.