ప్రణయ గగనంలో ‘పతంగ్’
ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పతంగ్'. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘పతంగుల పోటీ నేపథ్యంలో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. సికింద్రాబాద్ బస్తీలో కథ నడుస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఆద్యంతం వినోదం, భావోద్వేగాల ప్రధానంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శక్తి అరవింద్, సంగీతం: జొస్ జిమ్మి, నిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

