సొంత గడ్డపై మరోసారి ప్రపంచ కప్ గెలవాలనే కసితో ఉన్న భారత జట్టు వామప్ మ్యాచ్కు సిద్ధమవుతోంది. రోహిత్ సేన శనివారం గవాహటిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో తలపడనుంది.
ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 29న జరిగే వామప్ మ్యాచ్కు ప్లేయర్లు, బీసీసీఐ, ఐసీసీ అధికారులు తప్ప ప్రేక్షకులను అనుమతించడం లేదని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.