Tollywood : టాలీవుడ్లో 18 రోజులుగా కొనసాగుతన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. వేతనాల పెంపు కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ .. అటు పట్టువీడని నిర్మాతల మధ్య లేబర్ కమిషనర్ సయోధ్య కుదిర్చారు.
Tollywood : టాలీవుడ్లో వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) నాయకులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు.
స్వార్ధ ప్రయోజనాలతోనే కొందరు చిత్రపురి హౌసింగ్ సొసైటీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అభివృద్దిని అడ్డుకుంటున్నారని అన్నారు వల్లభనేని అనిల్. లబ్ధిదారులకు ఫ్లాట్స్ కేటాయించే హక్కు ప్రభుత్వం నిర్దేశి�