ప్రేమికుల రోజు అంటేనే ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకునే ప్రత్యేక సందర్భం. అయితే.. ఎప్పుడూ ఎదుటివారిని ప్రేమించడమేనా? మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి.
ప్రేమకు వెల కట్టలేం. కానీ, విలువైన వస్తువు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు అన్నాడో ప్రేమకవి. ఈ మాటను దృష్టిలో ఉంచుకొని లగ్జరీ యాక్సెసరీస్ తయారుచేసే డా మిలానో బ్రాండ్ ప్రేమికుల రోజుకు అతివల కోసం �