ప్రేమికుల రోజు అంటేనే ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకునే ప్రత్యేక సందర్భం. అయితే.. ఎప్పుడూ ఎదుటివారిని ప్రేమించడమేనా? మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి. మీకు అత్యంత ఆప్తులైన వారిలో మిమ్మల్ని మించిన వారెవరూ లేరు. అందుకే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటూ వాలెంటైన్స్ డే కోసం రిలయన్స్ జువెల్స్ ప్రత్యేక ప్రేమ కానుకలను సిద్ధం చేసింది. ‘మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీరే.. మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకండి.
మీకోసమే మేమందిస్తున్న జువెల్స్ని మీకు మీరే అందించుకోండి’ అని రిలయన్స్ తమ కస్టమర్లను కోరుతున్నది. #KhudseBhiPyaarKaro అనే హ్యాష్‌ట్యాగ్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్ జువెల్స్ని లాంచ్ చేసింది. ఇందులో డైమండ్ నెక్లెస్‌లు, పెండెంట్లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, కాంపోజిట్ డైమండ్ సెట్టింగ్‌తో డిజైన్ చేసిన జువెలరీ ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ ప్రియమైన మీకు మీరే ఓ ప్రేమ కానుక అందించుకోండి.