ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) హీరోగా నటిస్తోన్న (Baby) చిత్రంలో వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ నుంచి రెండో సాంగ్ దేవరాజా (DevaRaaja)ను విడుదల చేశారు.
ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) నటిస్తోన్న చిత్రం బేబి (Baby నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఓ రెండు మేఘాలిలా సాంగ్కు మంచి స్పందన వస్తోంది. తాజాగా రెండో సాంగ్ దేవరాజా (DevaRaaja) అప్డేట్ అందించారు.