Tirumala | శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా, గోవిందా హరి గోవిందా.. గోకుల నందా గోవిందా అంటూ భక్తుల నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.
యాదగిరిగుట్ట స్వామి వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డు మధ్యలో బిగించిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి స్విచ్ఛాన్ చేసి బుధవారం వెలిగించారు