అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల రూపురేఖలను మార్చేస్తున్నది. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం నిర్మించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చోడ మండలం జామిడి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. జామిడి గ్రామంలో 1131 మంది జనాభా ఉండగా, ఏడు వ�