వాహన్ సారథి పోర్టల్ వరుసగా మూడో రోజు పనిచేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆర్టీవో కార్యాలయాల్లో సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 గంటలపాటు సర్వర్ మొరాయించినట్టు అధికారులు తెలిపారు. �
దేశవ్యాప్తంగా ఒకే తరహా ఆర్సీ, డీఎల్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహన్ సారథి’ పోర్టల్ సేవలను రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చేందుకు ‘గ్రహాలు’ అనుకూలించడం లేదు. ప్రభుత్వ ‘పెద్దల’కు తీరిక లేకప�