Farmers | మీ కాళ్లు మొక్కుతాం మా పంట కొనండి సారూ అంటూ జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో రైతులే వేడుకుంటున్న దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అద్దం పడుతోంది.
పంటలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. హుస్నాబాద్-జనగామ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.