వడ్లకొండ కృష్ణ హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అతని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఐక్య ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జనగామ : జనగామ జిల్లా పరిధిలోని వడ్లకొండ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రామస్తుల సమక్షంలో ఆదివారం తీర్మానం చేశామని సర్పంచ్ బొల్లం శారద తెలిపారు. గ్రామంలో ఉన్న బెల్టు షాపుల్లో ఈ నెల