వడ్లకొండలో సంపూర్ణ మద్యపాన నిషేధం

జనగామ : జనగామ జిల్లా పరిధిలోని వడ్లకొండ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రామస్తుల సమక్షంలో ఆదివారం తీర్మానం చేశామని సర్పంచ్ బొల్లం శారద తెలిపారు. గ్రామంలో ఉన్న బెల్టు షాపుల్లో ఈ నెల 13 నుంచి పూర్తిగా మద్యం అమ్మకాలు చేపట్టవద్దని, ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ. 25వేల జరిమానా విధిస్తామని చెప్పారు.
అమ్మకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపితే వారికి రూ. 10వేల బహుమతి అందజేస్తామని తీర్మానం చేసినట్లు తెలిపారు. మద్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు గొడవలు పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నారని గుర్తించి పూర్తిగా మద్యపానాన్ని నిషేధించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాజె అనిల్, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

