సింగరేణి కార్మికుల లాభాల వాటాలో కోతపై టీబీజీకేఎస్ నిరసనల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-1, 2, 3 ఏరియాల్లో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో