తెలంగాణలో మార్చి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎస్సీలకు సంబంధించిన 64 కేసులను విచారించి పదకొండింటిని పరిష్కరించామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు.
రాష్ట్రంలో దళితులపై వివక్ష చూపవద్దని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని ప్రభుత్వానికి జా తీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాం చందర్ సూచించారు.