దేశంలో అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయతలపెట్టిన వ్యాక్సిన్ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారిందని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్ల కృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. నగరంలోని గ�