‘మహాత్మా ఫూలే, నారాయణగురు, పెరియార్ వంటి మహనీయుల కృషి వల్లే నేడు సామాన్యులకు గుర్తింపు వచ్చింది. వారి స్ఫూర్తితోనే నేడు రిజర్వేషన్ల ప్రక్రియ అమలవుతుంది.
కేసీఆర్ ఒక్కరే ఎంపీగా ఉండి తెలంగాణ సాధించగా లేనిది, 311 మంది ఎంపీలున్న కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు.
‘రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌కు విశాల మద్దతు ఉన్నది.. అగ్రకులాల (ఓసీ) వారు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.. రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్యా, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ల అమలుకు కొందరు ఓసీ నా