సివిల్ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యార ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఆంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగ�
దేశ రాజకీయాల్లో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి చర్చల్లోకి వచ్చింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మళ్లీ మాట యుద్ధం ప్రారంభమైంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ అంశంపై మాట్లాడారు.