Monsoon Regatta | మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు ధరణి లావేటి, వడ్ల మల్లేశ్, కొమరవెల్లి దీక్షిత తమ తమ విభాగాల్లో పసిడి పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు.
మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ రజత పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో స్నే