Home
Sports
Sfr Snehit A Young Paddler From The State Shone With A Silver Medal In The Utt National Ranking Championship Being Held In Maharashtra
స్నేహిత్‌కు రజతం
మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ రజత పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో స్నేహిత్, దివ్యా పరాగ్ చితాలే జోడీ 2-3 తేడాతో పయాస్జైన్, యశస్వినీ చేతిలో ఓటమిపాలైంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ రజత పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో స్నేహిత్, దివ్యా పరాగ్ చితాలే జోడీ 2-3 తేడాతో పయాస్జైన్, యశస్వినీ చేతిలో ఓటమిపాలైంది. ఇటీవలే వడోదరాలో జరిగిన టోర్నీలోనూ స్నేహిత్, దివ్య ద్వయం కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో తాము నిలకడగా రాణిస్తున్నామని, వచ్చే వారం జోర్డాన్‌లో జరిగే డబ్ల్యూటీ టోర్నీలోనూ దివ్యతో కలిసి బరిలోకి దిగుతున్నానని స్నేహిత్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

