Monsoon Regatta | మాన్సూన్ రెగట్టాలో తెలంగాణ సెయిలర్ల హవా.. పసిడి అందుకోవడం దాదాపు ఖాయం!
Monsoon Regatta | మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు ధరణి లావేటి, వడ్ల మల్లేశ్, కొమరవెల్లి దీక్షిత తమ తమ విభాగాల్లో పసిడి పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు.
Monsoon Regatta | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు ధరణి లావేటి, వడ్ల మల్లేశ్, కొమరవెల్లి దీక్షిత తమ తమ విభాగాల్లో పసిడి పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు. హుస్సేన్ సాగర్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అండర్-19 ఙంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ధరణి-మల్లేశ్ జంట సత్తాచాటింది.
మరో మూడు రేసులు మిగిలుండగా.. 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నాన్సిరాయ్-అనోరక్ షిండే, విద్యాన్షి మిశ్రా-మనీశ్ శర్మ జోడీలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. అండర్-15 అప్టిమిస్ట్ క్లాస్ బాలికల ఈవెంట్లో దీక్షిత 40 పాయింట్లతో టాప్ లేపి బంగారు పతకానికి చేరువైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

