ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
Ustad Zakir Hussain | ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, ఫ్లూట్ ప్లేయర్ రాకేశ్ చౌర�