ఎబిర్టో టాంపికో డబ్ల్యూటీఏ-125 టోర్నమెంట్ తొలి రౌండ్లో యూ ఎస్ ఓపెన్ చాంపియన్ (2017) స్టోన్ స్టీఫెన్స్కు షాకిచ్చిన తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి సహజ యామలపల్లి రెండో రౌండ్లో ఓటమిపాలైంది.
భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సత్తాచాటాడు. వరుస టోర్నీల్లో సీనియర్లు విఫలమవుతున్న వేళ తానున్నానంటూ టైటిల్‌తో మెరిశాడు. యూఎస్ ఓపెన్ సూపర్-300 టోర్నీలో ఆయుష్ విజేతగా నిలిచి ఔరా అనిపించుకున్నాడు.