మెక్సికో : ఎబిర్టో టాంపికో డబ్ల్యూటీఏ-125 టోర్నమెంట్ తొలి రౌండ్లో యూ ఎస్ ఓపెన్ చాంపియన్ (2017) స్టోన్ స్టీఫెన్స్కు షాకిచ్చిన తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి సహజ యామలపల్లి రెండో రౌండ్లో ఓటమిపాలైంది.
మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సిం గిల్స్ రెండో రౌండ్లో సహజ.. 5-7, 7-6 (7/5), 1-6తో పెట్రా మార్కింకొ (క్రొయేషియా) చేతిలో ఓటమిపాలైంది.