G-20 Summit | దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ (G-20 Summit)కు అమెరికా మీడియాను మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది.
Chinese Spy Balloon:అమెరికానే కాదు.. ఇండియాపై కూడా బెలూన్లతో నిఘా పెట్టింది చైనా. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షల తీవ్రతను పెంచింది. రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవా�