Eric Garcetti | భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) మరోసారి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు.
US Envoy Eric Garcetti | భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెట్టి (US Envoy Eric Garcetti) దుర్గా మాతా పూజా మండపాన్ని సందర్శించారు. దేవతా విగ్రహానికి హారతి ఇవ్వడంతోపాటు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతో సందడిగా గడి
చైనా పాలకులు ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, టిబెట్ ప్రజలు తమ వ్యవహారాల నుంచి దూరం జరిగిపోలేదని టిబెట్ మత గురువు దలైలామా పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎన్ని ప్రయత�
వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ సంతతిరాలు షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ ను నెదర్లాండ్స్ రాయబారిగా నియమించినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ తెలిపింది. జమ్మూకశ్�