అమెరికా డాలర్ ముందు భారతీయ రూపాయి ఏమాత్రం నిలబడలేకపోతున్నది. ఫలితంగా చారిత్రక కనిష్ఠాలకు దిగజారుతున్న దేశీయ కరెన్సీతో ద్రవ్యోల్బణం విజృంభించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారిప్పుడు. ఇప్పటి�
Rupee | డాలర్ దెబ్బకు రూపాయి ఏమాత్రం నిలబడలేకపోతున్నది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా కరెన్సీతో పోల్చితే భారతీయ కరెన్సీ మారకం విలువ మళ్లీ ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారింది మరి.