నగరంలో చారిత్రక భవనాల్లో ఒకటైన బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను తెలంగాణ మ్యూజియంగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లో కొత్తగా యూఎస్ కాన్సులేట్ భవనం నిర్మాణం పూ
తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం చక్కగా ఉన్నదని, అమెరికా సంస్థలు భారతీయ సంస్థలతో కలిసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్ ప్రశంసించారు