దేశంలో సోలార్ పవర్ విక్రయ ఒప్పందాల్లో అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం, నేరారోపణల్లో మొత్తం ఎనిమిది మందిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, ఉన్నతాధికారులకు రూ.2,200 కోట్లకుపైగా లంచాలు
Adani Group | అమెరికాలో లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలపై అదానీ గ్రూపుపై విచారణ జరుగుతుండటంతో సోమవారం గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.