చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో రెండు రోజులపాటు ఉర్సుఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దర్గా నిర్వాకుడు మహమ్మద్ కరీంఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెండు రోజులపాటు నిర్వహించారు.
డాన్‌గా ఎదగాలని ప్రజలను భయభ్రాంతులకు గురిచే స్తూ.. కారణం లేకుండా దాడులకు తెగబడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిల్స్‌కాలనీ పీఎస్‌లో వరంగల్ ఏసీపీ నందిరాం నిందితుల వివరాలు వెల్లడించా �