నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేటలో నెలకొన్న విద్యుత్తు సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Telangana | జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల �