ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనపై సోషల్ మీడియాలో భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన పోస్టింగ్‌పై బోఫాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తాజాగా ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందించారు. ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందుక�