మూత్ర విసర్జన ఘటనపై సోషల్ మీడియా పోస్ట్
ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనపై సోషల్ మీడియాలో భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన పోస్టింగ్‌పై బోఫాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
- గాయని నేహా సింగ్‌పై కేసు
బోఫాల్: ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనపై సోషల్ మీడియాలో భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన పోస్టింగ్‌పై బోఫాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెల్లని చొక్కా, నల్లని టోపీ, ఖాకీ నిక్కర్ ధరించి.. ఆర్ఎస్ఎస్ యూనిఫామ్‌ను పోలి ఉన్న వస్త్రధారణలో అర్ధ నగ్నంగా ఉన్న నిందితుడు ప్రవీశ్ శుక్లా గిరిజనుడిపై మూత్రం పోస్తున్నట్టు ఆ పోస్ట్‌లో కనిపిస్తున్నది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
యూపీలో ప్రభుత్వ చర్యల వల్ల మరణించిన తల్లీకూతుళ్లపై ఆమె పాడిన పాటపైనా కేసు నమోదైంది. ప్రభుత్వం తన ప్రశ్నలకు బదులివ్వదని, నోటీసులే జారీ చేస్తుందని ఆమె తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

