రంగారెడ్డి జిల్లాలో రబీ సీజన్లో వరి పంట వేసిన అన్నదాతలను యూరియా కొరత వెంటాడుతున్నది. ఇప్పటికే పంట వేసిన రైతులకు యూరియా దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన �
యూరియా కోసం రైతులు శనివారం వేములపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట ఉన్న అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్లో బుక్ చేసుకుందామని ఓప